• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారికి హుండీకి రికార్డు ఆదాయం

    వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి సమర్పించిన కానుకలు లెక్కించగా రూ. 7.68 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. ఒకే రోజు ఇంతమెుత్తంలో ఆదాయం రావటం తొలిసారి అని వెల్లడించారు. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు తరలిరావటంతో భారీ ఎత్తున కానుకలు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌ 23వ తేదీన లభించిన రూ. 6.31 కోట్ల హుండీ ఆదాయమే అత్యధికంగా వచ్చింది. ఆ రికార్డులు ఇప్పుడు బ్రేక్ అయ్యాయి.