• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CSK vs GT మ్యాచ్‌కు రికార్డు వ్యూస్‌

    IPL: గుజరాత్‌ – చెన్నైల మధ్య జరిగిన క్వాలిఫైయర్‌ -1 మ్యాచ్‌కు రికార్డు వ్యూస్‌ వచ్చాయి. ఛేదనలో చివరి ఓవర్లను భారీ సంఖ్యలో అభిమానులు వీక్షించారు. ఫలితంగా జియో సినిమాలో మ్యాచ్ వ్యూవర్‌షిప్‌ 2.5 కోట్లను దాటింది. గతంలో CSK vs RCB మ్యాచ్‌ను 2.4 కోట్ల మంది చూడగా నిన్నటి మ్యాచ్‌తో ఆ రికార్డు బద్దలైంది. కాగా, ఇప్పటివరకూ అన్ని మ్యాచ్‌లు కలిపి దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్‌ వచ్చినట్లు జియో సినిమా ఓ ప్రకటనలో తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv