• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరే ఫీచర్లతో RedmiBook Pro 15 ల్యాప్ టాప్

    చైనీస్ ఫోన్ల సంస్థ Redmi ఇటీవల కొత్తగా RedmiBook Pro 15 ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్లను ప్రకటించింది. ఈ మోడల్ ల్యాప్ ను మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. దీని డిస్ ప్లే పరిమాణం 15.60 అంగుళాలు కాగా, ఇంటెల్ కోర్ ప్రాసెసర్ i5 11వ Gen 11300H, 8GB RAM, SSD 512GB స్టోరేజ్ సామర్థ్యం కల్గి ఉంది. భారతదేశంలో దీని ధర రూ. 49,999గా ప్రకటించారు. ఈ ల్యాప్ బరువు (కిలోలు) 1.8, రంగులు చార్కోల్ గ్రేలో లభ్యం కానుంది. Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ 10 గంటల వరకు చార్జ్ ఉండనుంది.