• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 56,003 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 20,365 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం వెంకటేశ్వర్ల స్వామి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.