దేశీయ చమురు కంపెనీలు మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. అంతర్జాతీయంగా న్యాచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో మరోసారి కమెర్షియల్ సీలిండర్ ధరలను తగ్గించాయి. హైదరాబాద్లో రూ.36.5 తగ్గడంతో ప్రస్తుతం ఒక సిలిండర్ ధర రూ.2063గా ఉంది. అటు విజయవాడలో రూ.2035.5, విశాఖపట్నంలో రూ.1908.5కు చేరుకుంది. కాగా ఈ ఏడాది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం ఇది ఆరోసారి.
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

© ANI Photo