తగ్గిన తిరుమల లడ్డూ బరువు? – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తగ్గిన తిరుమల లడ్డూ బరువు? – YouSay Telugu

  తగ్గిన తిరుమల లడ్డూ బరువు?

  Courtesy Twitter: ITISHREE

  తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తగ్గినట్లు ఓ భక్తుడు ఆరోపించాడు. సునీల్ కుమార్ అనే భక్తుడు దర్శనం అనంతరం ప్రోక్తం లడ్డూలు కొనుగోలు చేశాడు. లడ్డూ బరువు తగ్గినట్టు అనుమానం కలగటంతో.. వెయింగ్ మిషన్‌లో వేసి చూడగా అనుమానం నిజమైంది. ఆ లడ్డూ కనీసం 100 గ్రాములు కూడా తూగలేదు. సాధారణంగా శ్రీవారి లడ్డూ 160 నుంచి 180 గ్రాములు ఉంటుంది. ఈ విషయం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై టీటీడీ స్పందిస్తూ వెయింగ్ మిషన్‌లో తప్పిదం వల్ల లడ్డూ బరువు తగ్గిందని తెలిపింది.

  Exit mobile version