యంగ్ హీరో రామ్ నటిస్తున్న ది వారియర్ మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్ ఫొటోలు రిలీజ్ అయ్యాయి.ఈ మేరకు చిత్ర నిర్మాత బిఏ రాజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సత్య ఐపీఎస్ vs గురు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ ను ఆది పినిశెట్టి చేస్తున్నాడు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.