TSWREIS సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ విడుదల

© ANI Photo

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(TSWREIS) సెకండ్ ఫేజ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 3 మరియు 8 మధ్య వారి సంబంధిత కళాశాలలకు రిపోర్టు చేయాలని అధికారులు తెలిపారు. కుల, ఎంపిక కాపీ, TC, ఆదాయ ధృవీకరణ పత్రం, మార్కుల మెమో మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు తమ వెంట తీసుకెళ్లాలని కోరారు.

Exit mobile version