• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయబోమన్న రిలయన్స్?

    రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తటస్థంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే రష్యా నుంచి ఇంధనాలను కొనుగోలు చేసే అవకాశం లేదని అంటోంది. రష్యాపై పలు దేశాల ఆంక్షలు ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే రష్యా నుంచి రానున్న చమురు సరఫరాలు ప్రభుత్వరంగ కంపెనీలకు వెళుతున్నాయని అంటున్నారు. మరోవైపు యుద్ధం మొదలైన తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3 మిలియన్ బ్యారెళ్లు, హిందుస్థాన్ పెట్రోలియం 2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కొనుగోలు చేసింది.