• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీ అవినాశ్‌కు ఊరట

    కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై బుధవారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అవినాశ్ బెయిల్ పిటీషన్‌పై న్యాయస్థానం విచారించింది. తన తల్లి అనారోగ్యం కారణంగా అవినాశ్‌ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర తీర్పులో పేర్కొంది. ఈ నెల 31 (బుధవారం)న తుది తీర్పు వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఆలోగా అవినాశ్‌ను ఎట్టిపరిస్థితుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv