ఈనెల 23న గుర్తుందా శీతాకాలం ఫస్ట్ లిరికల్ వీడియో

యంగ్ హీరో సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన మూవీ ‘గుర్తిందా శీతాకాలం’. ఈ మూవీ నుంచి ‘అనగనగా’ అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియో ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ఏ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.

Exit mobile version