తెలంగాణలోని అన్ని రోడ్లను శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేయనున్నట్లు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు, జాతీయ రహదారులు, జిల్లా రహదారులపై నిర్మిచిన కల్వర్ట్లు, వంతెనలు, అండర్ పాస్‌లను రిమోట్ సెన్నింగ్ ద్వారా మ్యాపింగ్ చేయన్నట్లు తెలిపారు. దీనివల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుందని చెప్పారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును చెప్పనన్నట్లు తెలిపారు.