టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితురాలు రేణుక రాథోడ్ బెయిల్‌పై విడుదలైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఆమెకు బుధవారమే బెయిల్ మంజూరు చేసినా పూచీకత్తులు సమర్పించడంలో ఆలస్యమైంది. దీంతో గురువారం పూచీకత్తులు సమర్పించడంతో జైలు అధికారులు రేణుకను విడుదల చేశారు. కాగా రేణుక మార్చి 13 నుంచి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. రేణుక మహిళ కావడం, అనారోగ్యం, చిన్న పిల్లలు ఉండడంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
-
Screengrab Twitter:
-
Screengrab Twitter:
Featured Articles Reviews Telugu Movies
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్