• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RBI గ్రేడ్ Bలో 294 పోస్టుల భర్తీ

    RBIలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇందులో RBI గ్రేడ్ Bలో 294 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉండగా.. ఆయా పోస్టులకు సంబంధించి ఆయా విద్యార్హతలు అవసరం. మార్చి 28వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. మే 28 నుంచి ఆగష్టు 6వ తేదీ వరకు ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.83,254లు వేతనంగా ఇస్తారు. పూర్తి వివరాల కోసం Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.