• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అగ్నివీరులకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్

    అగ్నీవీరులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రైల్వేలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15 శాతం రిజర్వేషన్‌ కల్పించనుంది. వయోపరిమితిలో సడలింపులు ఇవ్వనున్నారు. దేహదారుడ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులు, మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసిన వారితో సమానంగా లెవల్‌ -1లో 10%, అంతకుమించిన నాన్‌ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5 % రిజర్వేషన్ కల్పిస్తారు. నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv