రాజీనామా చేసి రండి…పార్టీలో చేరండి: కిషన్ రెడ్డి – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజీనామా చేసి రండి…పార్టీలో చేరండి: కిషన్ రెడ్డి – YouSay Telugu

    రాజీనామా చేసి రండి…పార్టీలో చేరండి: కిషన్ రెడ్డి

    © ANI Photo

    రాజీనామా చేసి వస్తేనే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని భాజపాలో చేర్చుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో చేరాలనుకునే వారి గురించి ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని చేరికల కమిటీ పర్యవేకిస్తోందన్నారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ డ్రామా చేసి రక్తి కట్టించాలనుకున్న విఫలమైందంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన వారితో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

    Exit mobile version