• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా

    కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు అందించారు. కాగా బసవరాజ్ 19 నెలల 17 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. కాగా ఈ రోజు వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. బీజేపీ కేవలం 64 సీట్లు మాత్రమే సాధించి అధికారాన్ని కోల్పోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv