ట్విటర్‌లో విశ్రాంతి గదులు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్‌లో విశ్రాంతి గదులు – YouSay Telugu

    ట్విటర్‌లో విశ్రాంతి గదులు

    December 9, 2022
    in News, World

    ©Twitter

    ట్విటర్‌ కార్యాలయంలో ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు గదులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సంస్థ కోసం కష్టపడి పనిచేయాలని లేదా వెళ్లిపోవాలని ఎలాన్ మస్క్ ఆదేశించిన వేళ సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. హోటల్ మాదిరిగా గదులను సిద్ధం చేయడంతో పాటు కొన్ని సోఫాలను కూడా ఏర్పాటు చేశారని టాక్. వారంలో కనీసం 40 గంటలు పనిచేయాలని మస్క్ సూచించాడు.

    Exit mobile version