• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రాష్ట్రంలో పత్తి క్వింటాలుకు రూ.7వేలకు మించి పలకడం లేదన్నారు. రూ.15 వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నారు. అలాగే రుణమాఫీ, పంటభీమా పథకంపై తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు సైతం రుణాలు మంజూరు చేయాలన్నారు. రేవంత్ లేఖపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గిట్టుబాటు ధర కేంద్రం పరిధిలోని అంశమన్నారు. రేవంత్ కేంద్రానికి లేఖ రాయకుండా రాష్ట్రప్రభుత్వానికి రాయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.