‘ఆదిపురుష్’పై ఆర్జీవీ కామెంట్స్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘ఆదిపురుష్’పై ఆర్జీవీ కామెంట్స్ – YouSay Telugu

  ‘ఆదిపురుష్’పై ఆర్జీవీ కామెంట్స్

  October 6, 2022

  © ANI Photo

  ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్‌లో సహజత్వం కనిపించడం లేదని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘ఆదిపురుష్’ టీజర్‌పై వస్తున్న విమర్శలపై వర్మ స్పందించారు. సైఫ్ ఆలీఖాన్ లుక్ చూసి బాధపడ్డానని తెలిపారు. టీజర్ చూసి ఒక నిర్ణయానికి రాకూడదని, బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. దర్శకనిర్మాతలు వందల కోట్లు పెట్టి సినిమా తీశారంటే, వాళ్లు ఏదో కొత్తగా చూపించటానికి ప్రయత్నిస్తున్నట్ల అర్థమన్నారు. ఒక వేళ వాళ్ల ఆలోచన తప్పయితే వాళ్లే అనుభవిస్తారు అని చెప్పారు. అంతే కానీ ట్రోల్స్ రూపంలో ఎదుటివారిని విమర్శించకూడదని సూచించారు.

  Exit mobile version