ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆసుపత్రి పాలయ్యారు. పెర్త్‌లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ మ్యాచ్‌కు కామెంటరీ చేస్తున్న రిక్కీ ఒక్కసారిగా అస్వస్థతకు గుర్యయ్యారు. దీంతో వెంటనే ఆయనను పెర్త్ ఆసుపత్రికి తరలించారు. రిక్కీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పరిస్థితిపై ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.