బ్లాక్ బస్టర్ చిత్రం కాంతారా ఓటీటీలో విడుదలైనప్పటికీ…ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. సినిమాలో ప్రధానాకర్షణగా నిలిచే వరాహరూపం పాటను మార్చటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే పాట ప్రేక్షకుల్ని లీనం చేస్తుంది. ఇందులో రిషబ్ షెట్టి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ, ఈ పాటపై కాపీరైట్ రావటంతో ట్యూన్ మార్చారు. కొత్త ట్యూన్ అస్సలు బాగాలేదని… రిషబ్ అన్నా కొత్తది కిక్ రావట్లేదని అంటున్నారు.
రిషబ్ అన్నా..పాట మార్చే జరా ?

Screengrab Twitter:shetty_rishab