టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు సంబంధించి బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఆరు, ఏడు నెలలు పంత్ ఆటకు దూరమైనప్పటికీ..పూర్తి జీతం అందించాలని చూస్తోంది. ప్రస్తుతం పంత్ కేటగిరీ – ఏలో ఉన్నాడు. అతడు ప్రతి ఏటా రూ. 5 కోట్లు ఇస్తున్నారు. దీంతో పంత్ నెలలపాటు ఆడకున్న వేతనం అందనుంది. ఇక ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రిషబ్‌కు రూ. 16 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందట. ఇప్పటికే అతడి ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.