• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిబంధనలు ఉల్లంఘించిన రిషి సునాక్

    బ్రిటన్ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన రిషి సునాక్ వరుసగా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇది పునరావృతమైంది. లండన్‌లోని హైడ్ పార్క్‌కి ఫ్యామిలీతో కలిసి వెళ్లినప్పుడు పెంపుడు శునకాన్ని కూడా వెంట తీసుకెళ్లారు. ఆ పార్కులో శునకాలను స్వేచ్ఛగా వదిలేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ, సునాక్ దంపతులు ఈ నియమాన్ని మరచి పెంపుడు శునకాన్ని ఇష్టారీతిన వదిలేశారు. దీంతో భద్రతా సిబ్బంది సునాక్‌కి గుర్తు చేసి మెడలో బెల్టు కట్టించారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో టిక్‌టాక్‌లో వైరల్ అయింది.