• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..అధికారులకు సీఎస్ ఆదేశం

    తెలంగాణలో రానున్న కొన్ని రోజులు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూళ్లను ముందుగానే మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాల్లో అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. MNREGA పనుల సమయాలను సర్దుబాటు చేయాలన్నారు. ఏ కార్మికుడు కూడా హీట్ వేవ్ పరిస్థితులతో బాధపడకుండా చూసుకోవాలని చెప్పారు. మరోవైపు అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు బుధవారం జరిగిన భేటీలో తెలిపారు.