విజయవాడలో RMPగా వైద్యం చేస్తూ దాని మాటున వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భవానీపూరం స్వాతిరోడ్కు చెందిన రాధిక, కరోనా సమయంలో భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి ఇంటివద్ద RMPగా పనిచేస్తోంది. అలాగే వాట్సాప్ ద్వారా పార్టీలను బుక్ చేస్తూ అమ్మాయిలను పంపించి వ్యభిచారం నిర్వహిస్తోంది. బుధవారం ఓ వ్యక్తి రూ.10వేలకు అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. రూ.5వేలు రాధిక తీసుకుని మిగతా రూ.5వేలు అమ్మాయికి ఇవ్వమని చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ గదికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.
RMP వైద్యం,యువతులతో వ్యభిచారం

© Envato(representational)