• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెనగల్‌లో రోడ్డు ప్రమాదం, 40 మంది మృతి

    ఆఫ్రికా ఖండంలోని సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని 40 మంది మృతిచెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని సెనగల్‌ అధ్యక్షుడు మాకే సాలే వెల్లడించారు. ప్రభుత్వ బస్సు టైర్ పంక్చర్‌ అయి రోడ్డుపై అడ్డం తిరిగిందట. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.