TS: వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనుక నుంచి బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వనపర్తిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

yousay