• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనికి వచ్చినంత పేరు రోహిత్‌కు రాలేదు: గావస్కర్

    చెన్నై కెప్టెన్ ధోనికి లభించినంత గుర్తింపు ముంబై కెప్టెన్ రోహిత్‌కు రాలేదని మాజీ దిగ్గజం సనీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు. LSG VS MI మ్యాచ్‌లో అకాశ్ మధ్వాల్‌ను రోహిత్ ప్రొత్సహించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఒకవేళ మధ్వాల్‌ ధోని కెప్టెన్సీలో ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే క్రికెట్ ప్రపంచం చాలా గొప్పగా చెప్పేదన్నారు. రోహిత్ విషయంలో అలా జరగలేదని పేర్కొన్నాడు. కాగా మధ్వాల్ లక్నోతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన(5/5) చేసిన విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv