ఈనెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు మరోసారి అవకాశం ఇచ్చారు. మొదటి రెండు వన్డేలకు సీనియర్లు రోహిత్, హార్దిక్, విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు. మూడో వన్డేకు రోహిత్ తిరిగి జట్టులో చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: