• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీని దాటేసిన రోహిత్ శర్మ

    ఐపీఎల్‌ లీగ్ ద్వారా అత్యధికంగా ఆర్జించిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ప్లేయర్ సీఎస్‌కే కెప్టెన్ ఎం.ఎస్.ధోనీని అధిగమించాడు. రూ.178.6 కోట్లతో రోహిత్ తొలి స్థానంలో ఉండగా.. రూ.176.84 కోట్లతో ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత విరాట్ కోహ్లీ రూ.173.2 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సురేష్ రైనా(రూ.110.74), రవీంద్ర జడేజా(రూ.109.01) కోట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై జట్టు 5 సార్లు ట్రోఫీ సాధించగా.. ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు 4 సార్లు ఛాంపియన్‌గా అవతరించింది.