• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మధ్వాల్‌ను ఆకాశానికెత్తిన రోహిత్‌

    IPL: ముంబయి పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌పై కెప్టెన్‌ రోహిత్‌శర్మ ప్రశంసలు కురిపించాడు. ‘గత సీజన్‌లో మధ్వాల్‌ సపోర్ట్‌ బౌలర్‌గా జట్టులో చేరాడు. అతనిలో టాలెంట్‌ను ముందే పసిగట్టా. ఆర్చర్‌ వెళ్లిపోయాక అతడి లోటు ఆకాశ్‌ భర్తీ చేస్తాడని భావించా. ఆకాశ్‌ ముంబయిని గెలిపించగలడని ముందే నమ్మా’ అని రోహిత్ అన్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మధ్వాల్‌ 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv