ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘వీలైనంత త్వరగా ఆడిలైడ్ పరిస్థితులకు అలవాటు పడటం మాకు ముఖ్యం. ఆడిలైడ్‌లో ఇటీవల ఒక గేమ్ ఆడాము కానీ ఇంగ్లండ్ మాకు మంచి పోటీదారు. ఇద్దరి మధ్య గొప్ప పోటీ ఉండనుంది. జట్టుగా ఆడే సమయంలో ప్రతి ఆటగాడు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలి.గెలిచేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతాం’ అని చెప్పుకొచ్చాడు.
సెమీస్ ఫైనల్ మ్యాచ్‌పై రోహిత్ స్పందన

© ANI Photo