న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ అనే సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన తల్లిదండ్రుల డబ్బును ఖర్చుపెట్టడమే పని అంట. ఉదయం లేచి వ్యాయామాలు చేసి రెడీ అయిన తర్వాత తన ఫ్రెండ్స్‌లో షాపింగ్‌కు వెళ్తుందట. రోజుకు కనీసం రూ.40 లక్షలు ఖర్చు పెడుతుందట. ఆమె కొనుగోలు చేసిన విలువైన బ్రాండ్లకు సంబంధించిన వస్తువులు, బిల్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ యువతి విలాసవంతమైన జీవితం చూసిన నెటిజన్లు ఆశ్ఛర్యపోతున్నారు. ఈ పోస్టులతో ఫాలోవర్స్ మరింత పెరుగుతున్నారు. అయితే ఇన్‌స్టాలో పోస్టులు చేయడం, యాడ్స్ ద్వారా వచ్చే డబ్బుతో మరింత ఆదాయం పెరిగిందని ఆమె చెప్తుంది.
రోజూ రూ.40 లక్షలు ఖర్చు చేస్తుందట.. ఆమె లైఫ్‌స్టైల్ చూసి షాకవుతున్న నెటిజన్లు

Courtesy Instagram: therealsahd