రాహుల్ ద్రవిడ్‌పై రాస్ టేలర్ ప్రశంసల జల్లు

ఇటీవల ఐపీఎల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ రాస్ టేలర్‌.. భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ప్రపంచ వ్యాప్తంగా 4000కు పైగా పులులు ఉన్నాయి కానీ, రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒక్కడే ఉన్నాడు’ అని వ్యాఖ్యానించాడు. ఇటీవల తన ఆత్మకథను విడుదల చేసిన రాస్ టేలర్‌…తాను డకౌట్ అయినపుడు రాజస్థాన్‌ టీం యజమాని తనను కొట్టాడని చెప్పిన విషయం తెలిసిందే.

Exit mobile version