‘కాంతారా’ ఫేమ్ రిషభ్ శెట్టి, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ను రిషభ్ డైరెక్ట్ చేయనున్నాడా? లేదా వీరిద్దరి కలయికలో మల్టీస్టారర్ సినిమా రూపొందనుందా అనేది తెలియరాలేదు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా విజయ్ ప్రస్తుతం ‘ఖుషీ’ మూవీతో, రిషభ్ ‘కాంతారా’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు.
-
Courtesy Twitter: suhas
-
Screengrab Instagram: vijay devarakonda