• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంగ్లండ్ బోర్డుతో రాయ్ తెగదెంపులు: క్లారిటీ ఇదే?

    ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జాసన్ రాయ్ ఈసీబీతో తెగదెంపులు చేసుకోవడం కలకలం రేపుతోంది. కానీ కాంట్రాక్ట్ రద్దుపై రాయ్ స్పందించాడు. ‘‘నేను ఈసీబీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్ట్ వదులుకోను. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడమే నా తొలి ప్రాధాన్యత. నేను ఈసీబీతో కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్ట్ మాత్రమే వదులుకున్నా. ఇంగ్లండ్ షెడ్యూల్ లేని సమయంలో మాత్రమే వేరే లీగ్ మ్యాచ్‌లలో ఆడతా. ఇందుకు ఈసీబీ కూడా అనుమతి ఇచ్చింది.’’ అంటూ రాయ్ స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv