• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వరలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్

    వివిధ వేరియంట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని తయారు చేస్తున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది. ఈ మేరకు ఈ ఏడాది వెహికల్స్ తయారీకి రూ.1000 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ఇందులో పెట్రోల్ వాహనాలకు సైతం కేటాయించనుంది. ఈవీ బైక్‌ల అభివృద్ధికి చెన్నై ప్లాంటులో తగిన మార్పులు చేసినట్లు కంపెనీ సీఈవో గోవిందరాజన్ వెల్లడించారు. పకడ్బందీగా విద్యుత్ వాహనాలను తయారు చేసేందుకు మెరుగైన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పలు నమూనాలను సిద్ధం చేసి టెస్టింగ్ మొదలు పెట్టినట్లు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv