• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RR VS RCB: చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు

    రాజస్థాన్ పై బెంగళూరు భారీ తేడాతో గెలుపొందింది. సంజూ సేనను కేవలం 59 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏ ఒక్కరు కూడా గెలవాలనే కసితో ఆడినట్లు కనిపించలేదు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. పార్నెల్ 3, బ్రేస్ వెల్ 2, కరణ్ శర్మ 2, మాక్స్ వెల్ , సిరాజ్ చెరో వికెట్ తీశారు. దీంతో 112 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv