• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR నటుడు కన్నుమూత

    RRR మూవీలో విలన్‌ రోల్‌ చేసిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్స్ కన్నుమూశారు. ఆయన మృతికి ఇంకా కారణాలు తెలియలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో గవర్నర్ స్కాత్ బక్సటన్ పాత్రలో ఆన కనిపించారు. 1964- మే-25న జన్మించిన స్టీవెన్సన్ ‘థోర్’ సిరీస్‌తో హాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. స్టీవెన్సన్ మృతి మమ్మల్ని షాక్‌కు గురిచేసిందని RRR టీమ్ ట్వీట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv