దంగల్‌ను క్రాస్ చేసిన RRR

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు తెరకెక్కించిన సినిమా RRR. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తొమ్మిదో రోజైన నేడు కూడా కలెక్షన్స్ భారీగా సాధించింది. అయితే 700 కోట్ల పైన కలెక్షన్లు సాధించిన RRR.. హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ కలెక్షన్స్‌ను దాటేసినట్లు తెలుస్తుంది. బాహుబలి తరువాత అత్యధికంగా వసూలు సాధించిన సినిమాగా RRR నిలిచింది.

Exit mobile version