• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR ఓ గే స్టోరీ అంటున్న RGV, హాలీవుడ్ ప్రేక్షకులు

    RRR సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. కానీ కొంత మంది హాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం RRR సినిమాను ఒక గే స్టోరీగా చూశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోల ఫ్రెండ్షిప్ విషయంలో హాలీవుడ్ ప్రేక్షకులు గే స్టోరీగా అనుకున్నారు. ఈ విషయాలను ఇప్పటికే చాలా మంది అభిమానులు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. ఈ విషయాలపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకునేందుకు Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.