• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR బయ్యర్లను వెంటాడుతున్న భయాలు

    పాన్ ఇండియా మూవీ RRR విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని కొన్న బయ్యర్లు భయపడుతున్నారని ఓ వార్త ప్రచారం అవుతోంది. ఎగ్జిబిటర్లు ఎటువంటి అడ్వాన్సులు ఇవ్వకపోవడంతో బయ్యర్లే సినిమాకు కొనేందుకు అవసరమైన డబ్బులను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందని వారు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ సినిమా పరిస్థితి తారుమారైతే పరిస్థితి ఏంటని గాబరా పడుతున్నట్లు సమాచారం.