RRR మూవీకి బెస్ట్ ఫారెన్ లాంగ్వెజ్ ఫిల్మ్‌గా క్రిటిక్ ఛాయిస్ అవార్డు రావడంపై హీరో రామ్‌చరణ్ స్పందించారు. తన ఆనందాన్ని ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. డైరెక్టర్ రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బెస్ట్ సాంగ్‌గా నాటు నాటుకు అవార్డు రావడంపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి విషెస్ తెలియజేశారు. RRR మూవీ రాబోయే కాలంలో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.