నెట్ ఫ్లిక్స్‌లో మరోసారి RRR మూవీ తన సత్తా చాటింది. ఈమేరకు నెట్ ఫ్లిక్స్‌లో 19వ వారం టాప్ 10లోకి RRR వచ్చినట్లు ఎస్ఎస్ కార్తికేయ తెలిపారు. దీనికి కారణం రీసెంట్గా లాస్ ఏంజెల్స్ జరిగిన స్పెషల్ ఇంపాక్ట్ అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఓటిటి లో రిలీజ్ అయ్యాక RRR అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. పాటలు, సినిమాలో సీన్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
నెట్ ఫ్లిక్స్‌లో మళ్లీ RRR సత్తా

Courtesy Twitter: ss kartikeya