• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 20న ‘ఆర్ఆర్ఆర్’ రీ రిలీజ్..!

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెలుగులో మళ్లీ రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని దేవి 70mm థియేటర్లో రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఐదు రోజుల పాటు షోలకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతర్జాతీయంగా ఈ సినిమా కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల సినిమాకు కొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. మరోవైపు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న అనంతరం డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి విదేశాల నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.