‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్ కోసం దుబాయ్ వెళ్లింది. ఇండియా పెవిలియన్ ఏర్పాటు చేసిన ఎక్స్పో 2020కి ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఆహ్వానించారు. స్టోరీ వినకుండా కేవలం రాజమౌళి అడగ్గానే సినిమా చేసేందుకు ఒప్పుకున్నామని రామ్ చరణ్ చెప్పాడు. మరిన్ని సినిమా విశేషాల గురించి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మాట్లాడుతున్నారు. లైవ్ చూడండి.