RRR టీమ్‌తో దర్శకుడు అనీల్ రావిపూడి సందడి చేశాడు. ఎప్పటిలా రొటీన్ ఇంటర్వ్యూలా కాకుండా వెరైటీ ప్రశ్నలతో అలరించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ గురించి.. సినిమాలో ఇద్దరిని రాజమౌళి ఎలా మేనేజ్ చేశాడనే విషయాలను వెల్లడించారు. ఆ తర్వాత పిక్షనరీలో ఫన్నీగా బొమ్మలు గీసి కడుపుబ్బా నవ్వించారు. బీచ్‌లో క్యాంప్ ఫైర్‌తో సూపర్ లొకేషన్లో చేసిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.