RRR మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈరోజు దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజైంది. మే 20 నుంచి అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది. టాలీవుడ్ టాప్ హీరోస్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి చేసిన మాయాజాలం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను మెప్పించింది. ఇండియన్ మూవీస్‌లో రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించిన రెండో తెలుగు సినిమాగా నిలిచింది.