స్విట్జర్లాండ్‌కు చెందిన ‘స్టాడ్లర్ రైల్’ అనే సంస్థ తెలంగాణలో రైల్ కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. రెండు సంవత్సరాలలో రూ.1,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టనుంది. ఈ సంస్థ దావోస్‌లో జరుగుతున్న WEFలో దీనిపై సంబంధించిన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ ప్రతినిథులు సంతకాలు చేశారు. ఈ తయారీ యూనిట్ ఏర్పాటుతో 2,500 మందికి ఉపాధి లభించనుండగా.. మేధా సెర్వో, స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని స్థాపించనుంది.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి